ShareChat
click to see wallet page
search
దేశ ప్రధాని పేరు కూడా తెలియకుండానే మీటింగ్.. ఒక్క పోస్ట్‌తో నఖ్వీ ఇజ్జత్ పాయే.. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
దేశ ప్రధాని పేరు కూడా తెలియకుండానే మీటింగ్.. ఒక్క పోస్ట్‌తో నఖ్వీ ఇజ్జత్ పాయే..
PCB chief Mohsin Naqvi mistakenly writes Pakistan PM Name: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జనవరి 26న టీ20 ప్రపంచ కప్ 2026లో పాల్గొనే విషయంపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యాడు. అయితే, ఆ తరువాత ఓ తప్పుతో సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యాడు.