నా గమ్యం మీరు పరమేశ్వర....
నాకున్న ఏకైక లక్ష్యం మిమ్ములను చేరుటయే...
మిమ్ముచేరే వరకు నా ద్యాస నీ మీదే ...
నా ప్రాణం మీరే మహాదేవా
తండ్రీ శ్రీశైల మల్లికార్జున...............
శరణు శరణు శ్రీశైల మల్లికార్జున నీ పాదపద్మములకు
#"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


