ShareChat
click to see wallet page
search
ఓం దుం దుర్గా దేవి యై నమః 🙏🌹🌹🌷 🙏🏾సహస్రనామాలను 1000 సార్లు పారాయణ చేస్తే వచ్చే ఫలితాన్ని ఒకేసారి పఠిస్తే ఇచ్చే...🙏🏾🙏🏾 శ్రీ దుర్గ ద్వాత్రింశ నామ మాలాః !🙏🏾 శత్రువుల వలన పీడింప బడే వారు,భయాల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్న వారు , ఎవరైనా సరే ఈ 32 నామాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తే పడిపోతున్న వారికి చేయి అందించి అభయ మిస్తుంది.అంత శక్తి గల 32 నామాలు🌹🌷🙏🏾 🌹🌹దుర్గా దుర్గార్తి శమనీ దుర్గా పద్వినివారిణీ దుర్గమఛ్ఛేదినీ దుర్గా సాధనీ దుర్గ నాశినీ ఓం దుర్గతోధ్ధారిణీ దుర్గని హంత్రీ దుర్గమాపహా ఓం దుర్గమజ్ఞానదా దుర్గ దైత్య లోక దవానలా ఓం దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ ఓం దుర్గా మార్గ ప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా ఓం దుర్గమ జ్ఞాన సంస్థాన దుర్గ మధ్యాన భాసినీ ఓం దుర్గమోహదుర్గ మగాదుర్గ మార్ధ స్వరూపిణీ ఓం దుర్గమాసుర హంత్రీ దుర్గ మాయుధధారిణీ ఓం దుర్గ మాంగీదుర్గ మాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ ఓం దుర్గ భీమా దుర్గ భామా దుర్గ భా దుర్గ ధారిణీ నామావళి మిదం యస్తు దుర్గయా మమమానవః పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః 🙏🏾 🌹🌹ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః🌹🌹🙏🏾 . #🔱విజయవాడ కనక దుర్గమ్మ #విజయవాడ కనక దుర్గమ్మ #కనక దుర్గ #కనక దుర్గమ్మ #శ్రీ కనక దుర్గ దేవి
🔱విజయవాడ కనక దుర్గమ్మ - ShareChat