ShareChat
click to see wallet page
search
కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక.. కాంగ్రెస్‌, బీజేపీలకు చెంప పెట్టు కాంగ్రెస్‌, బీజేపీలు పనికిరాదని నిందలు వేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే.. తెలంగాణను జలసిరులతో నింపి సాగును పండుగగా మార్చాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ కాకతీయ పథకాలను ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు (2014) నుండి 2.2 కోట్ల ఎకరాలకు (2023) చేరిందని వెల్లడించిన కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక. #KaleshwaramProject #👨‍💼కె. టీ. రామారావు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి
👨‍💼కె. టీ. రామారావు - కాళేశ్వరం; ముషన్ కాకతీయ భేషొ కేంద్ర ఆర్థిక సర్పవే జి025-26 ప్రీశంసలు ಅಂಟಾ కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల విస్తీర్ణం ' కోట్ల' తెలంగాణలో సాగు ఎకరాలు (2014) నుంది 1.31 కోట్ల ' ನಲ್ಲಡಿಂವಿನ ఎకరాలకు (2023) చేరిందని 2.2 కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక X019 08 BRSparty కాళేశ్వరం; ముషన్ కాకతీయ భేషొ కేంద్ర ఆర్థిక సర్పవే జి025-26 ప్రీశంసలు ಅಂಟಾ కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల విస్తీర్ణం ' కోట్ల' తెలంగాణలో సాగు ఎకరాలు (2014) నుంది 1.31 కోట్ల ' ನಲ್ಲಡಿಂವಿನ ఎకరాలకు (2023) చేరిందని 2.2 కేంద్ర ఆర్థిక సర్వే 2025-26 నివేదిక X019 08 BRSparty - ShareChat