*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*
*_🌴 సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి. నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు. అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశిస్సులు కిందికి రాగలవు. భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే ఉంటూంటే ఇంకా అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది? సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు. లేచి సాధన చేయాలి. అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది.. 🌴_* #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


