ShareChat
click to see wallet page
search
చనిపోయే ముందు కూడా అప్రమత్తంగా వ్యవహరించి 18 మంది ప్రయాణికులను కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు గారి ధైర్యానికి, త్యాగానికి సెల్యూట్. హైదరాబాద్ - విజయవాడ ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు ఆకస్మికంగా గుండెపోటుకు గురైనా బాధ్యత వీడలేదు. తన ప్రాణాలను ఫణంగా చౌటుప్పల్ వద్ద బస్సును పక్కకు తీసి ప్రయాణికులను కాపాడారు. మరణంలోనూ విధినిర్వహణ వీడని నాగరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ - ShareChat
02:49