#లెజెండరీ_బ్లడ్_డొనేషన్_డ్రైవ్
#రక్తదానంచేయండి_ప్రాణదాతలుగానిలవండి.
తెలుగువారి ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీక,
విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, స్వర్గీయ
పద్మశ్రీ డాక్టర్ #నందమూరితారకరామారావు గారి #30వవర్ధంతి సందర్భంగా, #జనవరి_18న, Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న #రక్తదాన శిబిరంలో #NDA కూటమి సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు మరియు తదితరులు పాల్గొని లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ విజయవంతం చేసి, ఆ మహానుభావునికి ఘననివాళులు అర్పిద్దాం...
#స్థలం :- విఠా సుభారత్నం కల్యాణమండపం,
నీయర్ ఆర్టీసీ బస్టాండ్, గిద్దలూరు, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
#Date :- 18-01-2026, #Time :- 07:30am
#JoharNTR
#NTRVardhanthi
#BloodDonationDrive
#DonateBloodSaveLives
#lbd2026 #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
00:14

