ShareChat
click to see wallet page
search
*భర్తను హత్య చేసి... గుండెపోటుగా చిత్రీకరణ* * యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అతడి మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా కడతేర్చింది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి హతమార్చింది. ఆపై గుండెపోటుతో మరణించాడంటూ కట్టుకథ అల్లి పోలీసులు, బంధువులను ఏమార్చేందుకు యత్నించింది. #news #sharechat
sharechat - భిర్తెముయత్యచేమ్ [uuEaEtu దిత్రీది భిర్తెముయత్యచేమ్ [uuEaEtu దిత్రీది - ShareChat