శివ!
ఎన్ని కష్టాలు కలిగిన
ఎంత దుఃఖము అనుభవించిన
ఎన్నెన్ని ఓటములు ఎదురైన
పట్టిన మీ పాదం విడువను కాకా విడువను...
ఈ దినమే కాదు నా ప్రతి దినం మీ సేవలో తరించడం కోసమే...
శివ నీ దయ.
#💗నా మనస్సు లోని మాట #🕉️హర హర మహాదేవ 🔱 #చిదానంద రూప శివోహం శివోహం #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ