ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ
పద్మశ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మా దైవానికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను 🙏
#📅 చరిత్రలో ఈ రోజు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢