ప్రతిభ, పట్టుదల ముందు ఆవిటితనం సైతం మూగబోయింది!
సాదించాలనే తపన, దృఢ దీక్ష ఉండాలి కానీ దివ్యాంగులు సైతం కొండల్ని సైతం పిండి చేయగలరు!
సరి అయిన సహకారం తర్పీదు ఇస్తే వికలాంగులు సైతం ఈ దేశమే గర్వించదగ్గ వ్యక్తులుగా మారడం తథ్యం!
రెండు కాళ్ళు లేకపోయిన మొక్కవోని ఆత్మ విశ్వాసం, సాదించాలనే కసిని నరనరాన వంటబట్టించుకున్న ఈ దివ్యాంగుడు సాధించిన ఈ అత్యద్భుతాన్ని చూసైనా దేశం లోని ప్రతి దివ్యాంగుడు స్ఫూర్తి పొంది తమనుకున్న లక్ష్యాలను,ఆశయాలను సాధించుకోవాలి!
ఇకనైనా ఈ వికలాంగుడు సాధించిన అనితరసాధ్యమైన ఫీట్ ను చూసి అయిన దివ్యాంగుల విషయం లో మనమంతా చిన్న చూపు చూడటం మానుకోవాలి!
- ఈ వికలాంగుణ్ణి చూస్తే సాహసం చేయరా డింబకా అనే సామెత గుర్తుకువస్తుంది! సాహసమే ఊపిరిగా జీవిస్తున్న ఈ దివ్యాoగుడికి మనమంతా ఒక్కసారి హ్యాట్సాఫ్ చెబుదాం!
- బొలో భారతమాతాకీ జై! మేరా భారత్ మహాన్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
- మధుసూదనరెడ్డి బుగ్గన, సామాజిక విశ్లేషకుడు! #వికలాంగుల
00:20

