ShareChat
click to see wallet page
search
నిజంగా ఎంత గొప్ప దేశం మనది... నదినీ తల్లిలా భావిస్తాం.. పూజలుచేస్తాం...హారతులిస్తాం... పన్నెండేళ్లకోసారి పుష్కరాలు, కుంభమేళాలు... కృష్ణవేణమ్మ, గోదావరమ్మ, కావేరమ్మ...మొత్తంగా ఏ నదైనా గంగమ్మే... బిడ్డలకు నది పేర్లు పెట్టుకుంటాం... ఇంత గొప్పగా ప్రకృతిని, పంచ భూతాలను ఆరాధించే దేశం మరోటుందా అసలు... ఎంత పుణ్యం ఈ కర్మభూమిలో పుట్టడం.. భారతీయులుగా గర్విద్దాం.. 🙏🙏🙏🙏🙏 #తెలుసుకుందాం #సనాతన ధర్మం.. దేవుళ్ళు #సనాతన హిందూ ధర్మం దేశ రక్షణ ధర్మ రక్షణ #సనాతాన ధర్మం #సనాతన హిందూ ధర్మం
తెలుసుకుందాం - ShareChat