ShareChat
click to see wallet page
search
కొత్త కారు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే శుభవార్త. కొన్ని కంపెనీల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అందుకు కారణం భారత్‌, యూరప్‌తో చేసుకునే ఒప్పందాలే. భారత్‌, యూరప్‌ మధ్య జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. EU నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 110 శాతం నుండి 40 శాతానికి తగ్గించాలని భారత్‌ యోచిస్తున్నట్లు వర్గాల సమాచారం. #📖బిజినెస్
📖బిజినెస్ - ShareChat
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న ఈ కంపెనీ కార్ల ధరలు! కొత్త కార్‌ కొనాలనుకునేవారికి పండగే
భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కీలక దశలో ఉన్నాయి. దీని ఫలితంగా EU నుండి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు 110 శాతం నుండి 40 శాతానికి తగ్గే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్, BMW వంటి యూరోపియన్ లగ్జరీ కార్ల ధరలను భారత్‌లో భారీగా తగ్గిస్తుంది.