ShareChat
click to see wallet page
search
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటికరణకు వ్యతిరేఖంగా మన వైయస్ జగనన్న తలపట్టిన ప్రజాఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ పూర్తి చేసుకొని వాటిని జగన్నాథ రథచక్రాలద్వారా అమరావతిలోని గవర్నర్ వద్దకు చేరవేస్తున్న తరుణంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని చూసేందుకు తరలివచ్చిన జన ప్రభంజనం,జన సునామి!అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను,సాధక బాధకాలను ఈ కూటమి సర్కారు ముందు ఏకరువుపెట్టి అయా సమస్యలు పరిష్కరించే పనిలో భాగంగా కూటమి సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు మీకు వెన్నుదన్నుగా మీ వెనుక నేనుంటాను అని ముందుకు కదిలాడు,సింహా గర్జన చేశాడు మన జన నాయకుడు,జననేత,ఇచ్చిన మాటకు, చెప్పిన హామీకీ నూటికి నూరుపాళ్ళు కట్టుబడే మడమ తిప్పని నేత మన వైయస్ జగనన్న గారు! ఇదే నిజమైన ప్రజల తరపున పోరాడే నాయకుడికి ఉండాల్సిన ఓ ఉత్తమ లక్షణం.సరిగ్గా అలాంటి లక్షణాన్ని తన తండ్రి దివంగత డాక్టర్ వైస్సార్ గారి నుంచి పుణికిపుచ్చుకున్నాడు కాబట్టే ఓ ఆదర్శ సుపరిపాలకుడు కాగలిగాడు మన ప్రియతమ నాయకుడు,ప్రజా సమస్యల పట్ల ఓ చక్కటి అవగాహన గల ఓ జనరంజక పరిపాలకుడు అయిన మన వైయస్ జగనన్న గారు! జై జై జగన్! జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అత్యంత తేజోవంతంగా,చైతన్యవంతంగా! - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ నాయకుడు! #ysr
ysr - ShareChat
01:30