ShareChat
click to see wallet page
search
#భగవద్గీత #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻కృష్ణుడి భజనలు శివుడు ప్రకారం దేవాదిదేవుడు ఎవరు ? :* నైవ క్షిప్రతరం జ్ఞానం న యోగీ చ తతః పరః । నైవ క్షిప్రతరం సిద్ధిర్నైవ తత్పరమేశ్వరః ॥ న తపసా చ బలవాన్ బుద్ధిర్న జ్ఞానాత్ పరః స్మృతః । న తపః పరమం సత్యం న భక్త్యా పరమం స్థితః ॥ 📜📜📜📜📜 *జ్ఞానంలో కృష్ణుని కన్నా గొప్పవాడు లేడు.* యోగులలో కృష్ణుని కన్నా శ్రేష్ఠుడు లేడు. సిద్ధుల్లో కృష్ణుని కన్నా పరమ సిద్ధుడు లేడు. *ఈశ్వరులలో కృష్ణుని కన్నా పరమేశ్వరుడు లేడు.* తపస్సులో కృష్ణుని కన్నా గొప్ప సత్యం లేదు. బలంలో, బుద్ధిలో, జ్ఞానంలో కృష్ణుని మించినవాడు ఎవరూ లేరు. *కరుణలో, రక్షణలో కృష్ణుని కన్నా అధికుడు లేడు.* వినయంలో, మృదుత్వంలో కృష్ణుని కన్నా శ్రేష్ఠుడు లేడు. భక్తుల పట్ల కృప చూపడంలో కృష్ణుని మించినవాడు లేడు. *పద్మ పురాణం ఉత్తర ఖండం అధ్యాయం 3* : శ్లోకాలు 8 నుండి 10 వరకు (శ్రీ శివుడు – నారద ముని సంభాషణ)
భగవద్గీత - zchoesokshna zchoesokshna - ShareChat