ShareChat
click to see wallet page
search
ప్రకాశంజిల్లా : #గిద్దలూరు నగర పంచాయతీలోని #17వార్డు #నల్లబండబజార్ లోని నెంబర్ 08 #అంగన్వాడీ స్కూల్ లో ఏర్పాటు చేసినా #పల్స్_పోలియో కార్యక్రమనికి ముఖ్య అతిధిగా 17&18వార్డు టీడీపీ నాయకులు షేక్. పెద్ద మస్తాన్, గోపరపు గోపాల్ రెడ్డి, బొంత లక్ష్మీదేవి, పిడతల రవి, గిద్దలూరు మద్దిలేటి, షేక్ మహబూబ్ బాషా ( SK ),మల్లీశ్వరి, షేక్. ఫాతిమా రఫీ,బొర్రా రాఘవేంద్ర యాదవ్, దూదేకుల దస్తగిరి స్కూల్ టీచర్ ముంతాజ్ బేగం, సచివాలయం ఆశా వర్కర్ వినోద పాల్గొని ప్రారంభించారు... #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
🏛️రాజకీయాలు - ShareChat
00:10