💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
🇮🇳 *HAPPY REPUBLIC DAY*🇮🇳
👉 *ఎందరో త్యాగధనులు స్వాతంత్ర సమరయ యోధులను మా భారతదేశంలో పుట్టించి వారి ద్వారా మా దేశానికి స్వాతంత్రం అనుగ్రహించినందుకు యేసయ్య మీకు స్తోత్రం నిజమైన స్వాతంత్రం యేసయ్య దగ్గర మాత్రమే ఉంది, భారతీయ క్రైస్తవులుగా భారతదేశ రక్షణ కొరకు మనమందరము ప్రతి దినము ప్రార్థన చేద్దాం మన దేశాన్ని రక్షించుకుందాం.* 👈
🤝 *భారతీయునిగా గర్విస్తాం... క్రైస్తవునిగా జీవిస్తాం...* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్


