ShareChat
click to see wallet page
search
#🙏ఓం నమః శివాయ🙏ૐ #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🛕దేవాలయ దర్శనాలు🙏 #🕉️హర హర మహాదేవ 🔱 ఓం నమః శివాయ 🙏🙏 తమిళనాడు రాష్ట్రంలోని పంచ భూత‌ లింగ క్షేత్రములో ఒక్కటైన జల లింగ క్షేత్రమైన తిరువనైకావల్ (జంబుకేశ్వరం) మహా క్షేత్రంలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ జంబుకేశ్వర స్వామి వారి దేవాలయంలో నేడు (18.01.2026) తై అమావాస్య సందర్భంగా రాత్రి వెండి నంది వాహనంపై విశేష అలంకరణలో శ్రీ అఖిలాండేశ్వరి దేవి సమేత శ్రీ సోమస్కందమూర్తి పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సౌజన్యం — తిరువనైకావల్ ఫేస్బుక్ పేజీ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏 ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ శివోహం 🙏🙏
🙏ఓం నమః శివాయ🙏ૐ - ಫಯ` PHOEN AVEEN THIRUV AIKOVIL ಫಯ` PHOEN AVEEN THIRUV AIKOVIL - ShareChat