ShareChat
click to see wallet page
search
శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం.. బద్ధాసనశ్చ సూక్ష్మాంశీ మితాహారో నిరుద్యమః | ధ్యానాత్మా ధ్యానయోగాత్మా ధ్యానస్థో ధ్యానసత్ప్రియః || 36 || సత్యధ్యానః సత్యమయః సత్యరూపో నిజాకృతిః | త్రిలోకగురురేకాత్మా భస్మోద్ధూలితవిగ్రహః || 37 || ప్రియాప్రియసమః పూర్ణో లాభాలాభసమప్రియః | సుఖదుఃఖసమో హ్రీమాన్ హితాహితసమః పరః || 38 || 🌿🌼🙏ఓం శ్రీ భగవాన్ దత్తాత్రేయ స్వామియే నమః..🙏🌼🌿 #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏శ్రీ దత్తాత్రేయ స్వామి🕉️ #🔯శ్రీ దత్తాత్రేయ స్వామి
🌅శుభోదయం - గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం నిర్వికల్పం నిరాబాధం ద్రత్తమానంద మాశ్రయే గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం నిర్వికల్పం నిరాబాధం ద్రత్తమానంద మాశ్రయే - ShareChat