ShareChat
click to see wallet page
search
ఏమయ్యా జాయింట్ కలెక్టర్ గారు,పట్టాదారు పాసుపుస్తకాలు ఇంకా ఇవ్వలేదంట ఏమి చేస్తున్నావు🔥🔥 వేదికమీద కుర్చున్న రెవిన్యూ అధికారులకు ఒక్కసారిగా గుండెలు జల్లుమనిపించాడు🫵🫵ఇంకా చాలామంది అధికారులకి పోయిన పాత ప్రభుత్వం తాలూకు అలవాట్లు పోయినట్లు లేదు,అందుకే కాస్త గట్టిగానే ఇచ్చి పడేశాడు🔥🔥.... #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
📰ప్లాష్ అప్‌డేట్స్ - ShareChat
01:18