ShareChat
click to see wallet page
search
#🙏సుబ్రహ్మణ్య స్వామి #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #✌️నేటి నా స్టేటస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రమ్* ఓం మంగళం దేవదేవాయ రాజరాజాయ మంగళం మంగళం నాథనాథాయ కాలకాలాయ మంగళం. || 1 || మంగళం కార్తికేయాయ గంగాపుత్రాయ మంగళం మంగళం జిష్ణుజేశాయ వల్లీనాథాయ మంగళం. || 2 || మంగళం శంభుపుత్రాయ జయంతీశాయ మంగళం మంగళం సుకుమారాయ సుబ్రహ్మణ్యాయ మంగళం. || 3 || మంగళం తారకజితే గణనాథాయ మంగళం మంగళం శక్తిహస్తాయ వహ్నిజాతాయ మంగళం. || 4 || మంగళం బాహులేయాయ మహాసేనాయ మంగళం మంగళం స్వామినాథాయ మంగళం శరజన్మనే. || 5 || అష్టనేత్రపురీశాయ షణ్ముఖాయాస్తు మంగళం కమలాసనవాగీశ వరదాయాస్తు మంగళం. || 6 || శ్రీ గౌరీగర్భజాతాయ శ్రీకంఠ తనయాయచ శ్రీ కాంత భాగినేయాయ శ్రీ మత్ స్కందాయ మంగళం. || 7 || శ్రీ వల్లీ రమణాపాద శ్రీ కుమారాయ మంగళం శ్రీ దేవసేనా కాంతాయ శ్రీ విశాఖాయ మంగళం. || 8 || మంగళం పుణ్యరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం మంగళం పుణ్యయశసే మంగళం పుణ్యతేజసే. || 9 || *ఇతి శ్రీ సుబ్రహ్మణ్య మంగళ స్తోత్రం సంపూర్ణం.* *శుభ శుభోదయం*
🙏సుబ్రహ్మణ్య స్వామి - 047 047 - ShareChat