సంక్రాంతికి విజయవాడ హైవే లో ట్రాఫిక్ కిలోమీటర్లు మేర ఇలా ఉంది...
ఆ వైజాగ్ లో వచ్చినట్లే ఇక్కడ మంగళగిరి లో కూడా ఒక 5 పెద్ద ఐటీ కంపెనీలు వస్తె అందరూ దగ్గర సొంత ఊర్లలో ఉంటారు...
ఈ తిరుగుడు ఉండదు, ఆర్థికంగా డబ్బు ఆంధ్రాలోనే ఉంటుంది..❤️❤️
#sankranthi2026 . #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #✨సంక్రాంతి త్వరలో వస్తోంది🌾 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్