ShareChat
click to see wallet page
search
#😱డిసెంబర్‌ 31లోపు ఇది చేయకపోతే రేషన్‌ బంద్‌! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🗞ప్రభుత్వ సమాచారం📻
😱డిసెంబర్‌ 31లోపు ఇది చేయకపోతే రేషన్‌ బంద్‌! - Tegipoinagalipatam NEWS UPDATE NEWS 01 (Eillltily' డిసెంబర్ 31లోపు ఇది చేయకపోతే రేషన్ బంద్ః TG:రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ రేషన్కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి ঃ০&. తెలిసిందే ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు పేర్లు హెచ్చరించినా జనాలు నిర్లక్ష్యం వీడటం లేదుః రేషన్ కార్డుల్లో ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఆప్దేట్ చేయించుకోవాలి: రేషన్ కార్డు సభ్యులు ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్ అందిస్తామని; లేదంటే వారందరికీ రేషన్ ఆపివేస్తామని అధికారులు స్పష్టం  చేస్తున్నార రు దీంతో రేషన్ కార్డుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు: Tegipoinagalipatam NEWS UPDATE NEWS 01 (Eillltily' డిసెంబర్ 31లోపు ఇది చేయకపోతే రేషన్ బంద్ః TG:రేషన్ కార్డుదారులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ హెచ్చరిక జారీ రేషన్కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి ঃ০&. తెలిసిందే ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు పేర్లు హెచ్చరించినా జనాలు నిర్లక్ష్యం వీడటం లేదుః రేషన్ కార్డుల్లో ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఆప్దేట్ చేయించుకోవాలి: రేషన్ కార్డు సభ్యులు ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్ అందిస్తామని; లేదంటే వారందరికీ రేషన్ ఆపివేస్తామని అధికారులు స్పష్టం  చేస్తున్నార రు దీంతో రేషన్ కార్డుల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు: - ShareChat