Pakistan: బట్టబయలైన పాక్ దొంగ వేశాలు.. టీ20 ప్రపంచకప్ కోసం ఏం చేసిందంటే?
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విషయంలో పాకిస్తాన్ తన దొంగ వైఖరి బట్టబయలైంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని గతంలో సూచించిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు.. ఇప్పుడు ప్రపంచ కప్‌లో ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది.