ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే!
కలకాలము మమ్ము కరుణించరావే!
మహాలక్ష్మీ రావే!
మమ్మేలు కోవే!
ఆదిశక్తి నీవే!
బెజవాడ కనకదుర్గమ్మ!
ధనలక్ష్మి!
జగములనేలు పంచముఖి!
వచ్చింది వచ్చింది
వస్త్రదారిని!
ఎందెందు చూసిన!
- మా హిందూ భక్తజనొద్దరణకు ఆధ్యాత్మిక ఓం శ్రీ మహాలక్ష్మీ యే నమ: శుభ శుక్రవారం! #శుభ శుక్రవారం