మంత్రి గారు,
ఇంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పడం కేవలం కాంగ్రెస్‌కే సాధ్యం!
రోజూ గంటల తరబడి లైన్లో నిలుచుంటున్న రైతులను,
పసి పిల్లలను చేతిలో పట్టుకొని చలిలో నిలుచుంటున్న ఆడబిడ్డలను అడగండి..
ఒక్కసారి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లైన్లలో ఉన్న రైతుల వద్దకు వెళ్ళండి.. వాళ్ళే చెప్తారు.
మీ అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారు!
మీ కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి!
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి
01:25

