ShareChat
click to see wallet page
search
🌿🌼మహా మహిమాన్వితమైన శ్రీ సరస్వతీ దేవి ద్వాదశ నామాలు🌼🌿 🌿🌼సరస్వతీ దేవి అంటే కేవలం చదువుకునే పిల్లలు మాత్రమే పూజించవలసిన శక్తి స్వరూపం కాదు, ఆవిడ జ్ఞానాన్ని ప్రసాదించే దేవత. బ్రహ్మ మేధస్సు సరస్వతీ దేవి, ఆయన సృష్టి రచన సమర్ధవంతంగా చేయడానికి కారణం ఆ తల్లి. చాలా మంది తమ విద్యార్థి దశలో సరస్వతీ దేవిని పుజుంచినా, తమ లౌకికమైన చదువులు పూర్తి కాగానే ఆవిడ పట్ల అంతటి భక్తి భావం కలిగి ఉండరు. సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటేనే, మనిషి తనకు ఏది శ్రేయస్కరమో, ఏది హానికరమో గ్రహించగలిగే విచక్షణ కలిగి ఉంటాడు. కనుక మనకు ఆయుర్దాయం ఉన్నంతవరకూ సరస్వతీ దేవిని పూజిస్తూనే ఉండాలి. సరస్వతీ దేవి యొక్క ద్వాదశ నామాలు ప్రతిరోజూ అందరమూ పఠించాలి. అప్పుడే అమ్మ దయ వలన బుద్ధికుశలత కలిగి, జీవితంలో అభ్యున్నతి కలిగుతుంది.🌼🌿 🌿🌼శ్రీ సరస్వతి దేవి ద్వాదశ నామ స్తోత్రం🌼🌿 సరస్వతి యం తృష్ణ వీణా పుస్తక ధారిణి హంస వాహన సమాయుక్త విద్యాదాన కరీమమ ప్రథమం భారతీయ నామం ద్వీతియంచ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంస వాహిని పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా కౌమారి సప్తకం ప్రోక్రమష్టకం నవమం భుద్ది ధాత్రి చ దశమం వరదాయిని ఏకాదశం క్షిద్రగుంట ద్వాదశం భువనేశ్వరి! బ్రాహ్మి ద్వాదశ నామ్న త్రిసంధ్య య పడెన్ నర సర్వ సిద్ధి కరి తస్య ప్రసన్న పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపి సరస్వతి! ఇతి శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం! #🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 #శ్రీ పంచమి #📚 సరస్వతీ దేవి 🙏 #శ్రీ పంచమి శుభాకాంక్షలు. #శ్రీ సరస్వతి దేవి జయంతి / వసంత పంచమి విశిష్టత
🕉️ శ్రీ సరస్వతీ దేవి 🪕 - দee  34ವ04 ர 5= चाचत  দee  34ವ04 ர 5= चाचत - ShareChat