ShareChat
click to see wallet page
search
ఇక, నెల రోజుల పాటు కొనసాగే కల్పవాస్ సమయంలో గంగా నదిలో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక. సంప్రదాయం ప్రకారం భక్తులు కల్పవాస్ సమయంలో రోజుకు రెండు పర్యాయాలు గంగా నదీ స్నానం, ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ధ్యానం, దైవారా ధనలో గడుపుతారు. మొదటి రోజైన శనివారం ఉదయం 10 గంటల సమయానికే సుమారు 9 లక్షల మంది భక్తులు సంగం ప్రాంతానికి తరలివచ్చినట్లు అధికారుల అంచనా. అదే సమయంలో, దాదాపు 5 లక్షల మంది భక్తులు కల్పవాస్ దీక్షను ప్రారంభించారని త్రివేణీ సంగం ఆర్తి సేవా సమితి ప్రెసిడెంట్ ఆచార్య రాజేంద్ర మిశ్రా తెలిపారు. #🆕Current అప్‌డేట్స్📢
🆕Current అప్‌డేట్స్📢 - ஜிஆ ھ٥ @300 50 0> LLL ಪಯಾಗರಾಜಿ:  పౌష్య . పూర్ణిమను   పురస్కరించుకుని ನನಿವ್ರಂ ప్రయాగ్రాజ్లో మాఘ మేళా ఉత్సవం  వైభవంగా మొదలైంది: సంగం తీరంలో సాధువులు  తాత్కాలిక శిబిరాల్లో కల్పవాసులు; సామగ్రి   విక్రయించే  వ్యాపారులతో   ఆధ్యాత్మిక . శోభను పూజా సంతరించుకుంది వేకువ జాము నుంచే లక్షలాదిగా తరలివచ్చిన ೧೦ಗ್   ೫೦೦   ಭತ್ತಲe್ భక్తులు   పుణ్యస్నానాలు ఆచరించారు: మరోసారి కుంభమేళాను తలిపించే విధంగా నిండిపోయింది: ಆ ప్రాంతం మారిపోయింది: ஜிஆ ھ٥ @300 50 0> LLL ಪಯಾಗರಾಜಿ:  పౌష్య . పూర్ణిమను   పురస్కరించుకుని ನನಿವ್ರಂ ప్రయాగ్రాజ్లో మాఘ మేళా ఉత్సవం  వైభవంగా మొదలైంది: సంగం తీరంలో సాధువులు  తాత్కాలిక శిబిరాల్లో కల్పవాసులు; సామగ్రి   విక్రయించే  వ్యాపారులతో   ఆధ్యాత్మిక . శోభను పూజా సంతరించుకుంది వేకువ జాము నుంచే లక్షలాదిగా తరలివచ్చిన ೧೦ಗ್   ೫೦೦   ಭತ್ತಲe್ భక్తులు   పుణ్యస్నానాలు ఆచరించారు: మరోసారి కుంభమేళాను తలిపించే విధంగా నిండిపోయింది: ಆ ప్రాంతం మారిపోయింది: - ShareChat