అక్షరాన్ని ఆయుధంగా, కుంచెను గళంగా మలచి.. చివరి శ్వాస వరకు సమాజం కోసమే పరితపించిన ప్రజా కళాకారుడు. 'సిటీ లైఫ్' కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ శ్రీ అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #👨💼కె. టీ. రామారావు #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్


