#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 టెక్నాలజీ, ఆర్థిక సంస్కరణలు వచ్చినా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సంపద సృష్టి కంటిన్యూగా పెరుగుతోంది. అసమానతలు తగ్గకుంటే ఆ సంతృప్తి ఉండదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తేనే నిజమైన సమసమాజం అవుతుంది.
#ChandrababuNaidu
#AndhraPradesh
00:53

