🌑 ఆదివారం అమావాస్య – మహా విశేష దినం 🌑
🙏 అమ్మవారి కృపకు అత్యంత శక్తివంతమైన రోజు 🙏
🔸 ఆదివారం అమావాస్య రోజు అమ్మవారికి అంబిలి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం చాలా శుభప్రదం.
🔸 కొందరికి అంబిలి పంచడం ఇంకా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
🔸 మాంసాహారం తినే వారు ఈ రోజు మాంసాహారం త్యజించడం చాలా మంచిది.
🔥 కాళీ ఉపాసకులకు విశేష సూచనలు 🔥
🪔 అమ్మవారికి ఇప్పనూనెతో దీపం పెట్టాలి
🍌 అరటిపండ్లు, కదంబం నివేదన చేయాలి
📿 కకార కాళీ స్తోత్రం పారాయణం చేయాలి
🌙 ఈ పూజను సాయంత్రం చీకటి పడిన తర్వాత చేయాలి
✨ ఇలా చేస్తే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయి
⏳ రాహుకాలంలో దుర్గమ్మ పూజ ⏳
🔴 రాహుకాలంలో
దుర్గాదేవికి అభిషేకం
కుంకుమార్చన
దుర్గాస్తోత్రం పారాయణం
🪔 దీపాలంకరణ సేవ
🍚 బెల్లం అన్నం నైవేద్యం
🙏 ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో దుర్గమ్మ పూజ చేస్తే
➡️ ఏ సమస్యలైనా క్రమంగా తొలగిపోతాయి
🐘 క్షిప్ర గణపతి ఆరాధన 🐘
ఒక్కరోజు నియమపూర్వకంగా చేస్తే
📆 6 రోజుల్లో ఫలితం కనిపిస్తుంది అని పెద్దల మాట
🐕 భైరవ ఆరాధన – కోర్టు సమస్యలకు ఉపశమనం 🐕
🍩 ఉప్పు లేకుండా గారెలు చేసి
🙏 భైరవుడికి నైవేద్యం పెట్టాలి
➡️ తర్వాత వీధి కుక్కలకు ఆహారంగా వేయాలి
⚖️ కోర్టు, వివాద సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
📿 స్తోత్ర పారాయణం 📿.
📖 అర్జున విరచిత
➡️ ఆపదుద్ధరణ దుర్గాస్తోత్రం
🔁 16 సార్లు పారాయణం చేయడం చాలా మంచిది
🧿 దిష్టి తీసే విధానం 🧿
🏠 స్వగృహ
🏢 స్వంత వ్యాపారం
🚗 వాహనాలు
👨👩👧👦 పిల్లలు – అందరికీ
🌙 చీకటి పడ్డాక దిష్టి తీయాలి
⚠️ గుమ్మడికాయ కుళ్ళే వరకు వేచి ఉండకూడదు
➡️ కొత్త గుమ్మడికాయ తెప్పించి దిష్టి కొట్టాలి
💰 అమావాస్య లక్ష్మీదేవి పూజ 💰
✨ ధనాకర్షణ, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది
⚠️ ప్రత్యేక జాగ్రత్త ⚠️
😠 మొండిగా ఉండేవారు
🤒 అనారోగ్యంతో ఉన్నవారు
😵 చిత్తచాంచల్యం ఉన్నవారు
➡️ ఈ రోజు ఆ గుణాలు అధికంగా ప్రభావం చూపుతాయి
🏠 కాబట్టి ఇంట్లోనే ఉండటం మంచిది
🪔 సంపూర్ణ పూజా క్రమం 🪔
🌅 ఉదయం – అంబిలి నివేదనతో అమ్మవారి పూజ
⏳ రాహుకాలం –
దుర్గా / కాళీ ఉపాసన
కదంబం
గూడాన్నం (బెల్లం అన్నం)
అరటిపండు నైవేద్యం
కకార కాళీ స్తోత్రం
దుర్గాస్తోత్రం
కుంకుమార్చన
🌙 సాయంత్రం –
భైరవ ఆరాధన
వారాహి వ్రతం ఉన్నవారు వారాహి పూజ
🕊️ పితృ శాంతి కోసం అత్యంత ముఖ్యమైన కార్యం 🕊️
ఇటీవల కాలం చేసినవారు ఉన్న ఇంట్లో
🔥 సాంబ్రాణి వేయాలి
🍽️ భోజనం నైవేద్యం పెట్టాలి
🐦 కాకికి అన్నం పెట్టాలి
➡️ వారి ఆత్మకు శాంతి, మీకు శుభఫలితాలు
🙏 ఓం శ్రీ మాత్రే నమః 🌹🌷🌺
🙏 ఓం దుం దుర్గాయై నమః 🙏
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


