ShareChat
click to see wallet page
search
Brihaspati Temple: మేధస్సును పెంచే.. దేవగురు బృహస్పతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? #🛕దేవాలయ దర్శనాలు🙏
🛕దేవాలయ దర్శనాలు🙏 - ShareChat
Brihaspati Temple: మేధస్సును పెంచే.. దేవగురు బృహస్పతి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
Brihaspati Dham Nainital: ఉత్తరాఖండ్ రాష్ట్రం నైనిటాల్ జిల్లా సమీపంలో దేవతల గురువు అయిన బృహస్పతి దేవుడికి అంకితం చేయబడిన దేవాలయం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 8000 అడుగుల ఎత్తులో ఉన్న దేవగురు పర్వతం దాని సహజ సౌందర్యానికి మాత్రేమా కాకుండా దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత, దాని వెనుక ఉన్న పౌరాణిక కథకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.