#🔥భోగి శుభాకాంక్షలు🌾 #🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒక్కటైన కాణిపాకం (విహారపురి) మహా క్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ వరదరాజ స్వామి వారి దేవాలయంలో మొన్న (14.01.2026) భోగి పండుగ సందర్భంగా ఉదయం శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగినది.
సౌజన్యం — కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా
01:30

