ఓం మహాలక్ష్మీ నమో నమ:
ఓం విష్ణు ప్రియాయే నమో నమ :
ఓం ధనప్రదాయ నమో నమ :
ఓం విశ్వజనన్యే నమో నమ :
ఈ క్రింది నాలుగు 🌹పవర్ ఫుల్ మంత్రాలతో పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది!
ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ : మంత్రాన్ని పటించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి!
ఓం హ్రీమ్ శ్రీం క్లీo మహాలక్ష్మీయే నమ : మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లో సంవృద్ధి సాధిస్తారు!
ఓం శ్రీం శ్రీ అయే నమ : మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది.
ఓం మహా దేవైచ్చ విద్మహే విష్ణు పత్నేచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రీ మంత్రం, ఈ మంత్రాన్ని పలికితే ఆధ్యాత్మిక వృద్ధి చెందుతారు!
- మా హిందూ భక్తజనఐక్యతకు ఆధ్యాత్మిక శ్రీ మహాలక్ష్మీయే నమ : శుభ శుక్రవారం! #శుభ శుక్రవారం
00:08

