ShareChat
click to see wallet page
search
ఫుట్ వర్కే లేనోడిని ఓపెనర్‌గా దింపారు.. బ్యాడ్ లక్కోడితో ఈ విఫల ప్రయోగాలేంది గంభీర్ జీ..? #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
ఫుట్ వర్కే లేనోడిని ఓపెనర్‌గా దింపారు.. బ్యాడ్ లక్కోడితో ఈ విఫల ప్రయోగాలేంది గంభీర్ జీ..?
Sanju Samsons T20 Woes: Morkels Support vs. Gavaskars Footwork Critique: నాలుగు టీ20 మ్యాచ్‌లలో సంజూ శాంసన్ పేలవమైన ప్రదర్శనతో టీమిండియా ఓపెనింగ్ సమస్య పరిష్కారం కాలేదు. టీ20 ప్రపంచ కప్‌లో అతని స్థానంపై చర్చ జరుగుతున్న తరుణంలో, కోచ్ మోర్నీ మోర్కెల్ మద్దతుగా నిలిచారు. అయితే, సునీల్ గవాస్కర్ సరైన ఫుట్‌వర్క్ లేకపోవడాన్ని విమర్శిస్తూ, రాబోయే మ్యాచ్ సంజూకు కీలకం అని సూచించారు.