#ధనుర్మాసం శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ #ధనుర్మాసంలో శివ సుప్రభాతం "ఏలోరెంబావై తిరువెంబావై" #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శ్శివాయ 🙏🙏
ధనుర్మాసం సందర్భంగా శైవి సాహిత్యమైన తిరువెంబావైలోని 16వ పటికం 🙏🙏
గానం రోజు :: 31.12.2025(16వరోజు)
సాహిత్యం :: శ్రీమాణికవాచగర్
ఓం గం గణపతయే నమః 🙏🙏
ఓం నమః శ్శివాయ 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏
16వ పటికం ::
మున్ని కడలై చురుక్కి ఎళుందు ఉడైయాళ్
ఎన్న తికళ్ళు ఎమ్మై ఆళుడైయాళ్ ఇట్టిడెయిన్
మిన్ని పొలిందు ఎంపిరాట్టి తిరువడిమేల్
పొన్ అం సిలంబిల్ చిలంబితిరుప్పురువం
ఎన్న చిలై కులవి నం తమ్మై ఆళ్ ఉడైయాళ్
తన్నిల్ పిరివు ఇలా ఎం కోమాన్ అన్బర్కు
మున్ని అవళ్ మనక్కుమున్ శురక్కుం ఇన్ అరుళే
ఎన్న పొళియాయ్ మళై ఏల్ ఓర్ ఎంబావాయ్.
భావం (తెలుగు లో) ::
తాత్పర్యం: మేఘమా! ముందుగా సాగరాన్ని గ్రహించి, ఆవిరిగా పైకి లేచి, అంబిక లాగా నీలవర్ణాన్ని పొందావు. మమ్ము పరిపాలించే అమ్మవారి సన్నటి నడుములాగా మెరుపు మెరిసావు. ఉరుములు, మా అమ్మవారి మంగళకరమైన పాదముల మీద ఉన్న అందమైన బంగారపు ఆభరణ ములు
శబ్దిస్తున్నట్టున్నవి. అమ్మవారి మంగళకరమైన కనుబొమలులాగా హరివిల్లు కనబడుతున్నది.
మమ్మల్ని పరిపాలించే అంబిక నుండి ఎన్నడు వియోగము లేని మా దేవుడి భక్తులపై, ఆమె వర్షించే ఇంపైన కరుణలాగా వర్షం కురిపించు!
మేలుకో! ఆలోచించు ఓ మా చెలీ!
హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
తిరుచిత్రలంబలం 🙏🙏


