#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #రథ సప్తమి శుభాకాంక్షలు💐 #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో నారాయణాయ 🙏🙏
నెల్లూరు నగరంలోని రంగనాయకలపేటలోని తల్పగిరి మహా క్షేత్రములో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవాలయంలో నేడు (25.01.2026) రథసప్తమి సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి వారి సప్తవాహన సేవలో భాగంగా మొదటిగా తెల్లవారుజామున సూర్య ప్రభ వాహనంపై విశేష అలంకరణలో శ్రీ రంగనాథ స్వామి వారు పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సౌజన్యం — శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


