సర్పంచ్ ఎన్నికల దెబ్బకు.. ఇప్పట్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టలేక..
రైతులకు ఇప్పుడు రైతుబంధు వేస్తే వృథా అవుతుందన్న యోచనలో రేవంత్!
డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే యాసంగి రైతు బంధును
శాటిలైట్ మ్యాపింగ్ సాకుతో ఎగ్గొట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.
దీంతో ఎన్నికలప్పుడే కాంగ్రెస్ సర్కార్ రైతుబంధు ఇస్తది అని మరోసారి నిరూపితమైంది.
#📰ఈరోజు అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱


