ShareChat
click to see wallet page
search
#గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు #🌅శుభోదయం #💞Good morning💞
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - 26/1/2026 ఉదయ కాంతి కిరణాలయందు ఊరిస్తున్నక్షణాల ముందు ఉప్పొంగిన హృదయమందు ఊహిస్తున్నమనస్సునందు వీరయోధుల వినాదాలు వినిపించెను విపరీతంగా విన్నవించెను వినయపూరితంగా విడువలేదు విదేశాంగ పరులు స్వప్రయోజనమే స్వాతంత్య్యమని చాటిచెప్పెను సగౌరవంగా సామ్రాజ్యమేసాగరతీరాలని సహనశాంతులేసంపాదన నాయుధంగా . నవజీవన నాయకులై నివసించెను సహాయకులై యోధులైనె ర ఊపిరితోనెలకీ నెహ్రూజీ గాంధీజీ నడిపించిన నెలకొల్పిన సమరులై ప్రవేశిచెనుయుద్ధ సామ్రాజ్యంలో ప్రకటించెనుప్రాణాపాయంలో - ఫ్టికత్తిచూడము ఎగుతున్నడిండానైపు ఏశౌంతినెలకొల్పినగేశనాయమరిన్టైపు నడవాలి నీవు నేను నవయుగ లోకంలో నడుము కట్టిసాగాలి దేశ సమైక్యతలో . నాయకులు నెలకొల్పిన సహన శాంతులై నవయువ నాయకులైదేశాన్నిరక్షించే సమరయోధులై ఇదే ఇదే భరతమాత ఆదేశం: బిడ్డలకు సందేశం: కన్నా అదే అదే మీ సహోదరి మేరీరత్నం: మీ అందరకు గణతంత్ర దినోత్సవ శుభాకారక్షలు . 26/1/2026 ఉదయ కాంతి కిరణాలయందు ఊరిస్తున్నక్షణాల ముందు ఉప్పొంగిన హృదయమందు ఊహిస్తున్నమనస్సునందు వీరయోధుల వినాదాలు వినిపించెను విపరీతంగా విన్నవించెను వినయపూరితంగా విడువలేదు విదేశాంగ పరులు స్వప్రయోజనమే స్వాతంత్య్యమని చాటిచెప్పెను సగౌరవంగా సామ్రాజ్యమేసాగరతీరాలని సహనశాంతులేసంపాదన నాయుధంగా . నవజీవన నాయకులై నివసించెను సహాయకులై యోధులైనె ర ఊపిరితోనెలకీ నెహ్రూజీ గాంధీజీ నడిపించిన నెలకొల్పిన సమరులై ప్రవేశిచెనుయుద్ధ సామ్రాజ్యంలో ప్రకటించెనుప్రాణాపాయంలో - ఫ్టికత్తిచూడము ఎగుతున్నడిండానైపు ఏశౌంతినెలకొల్పినగేశనాయమరిన్టైపు నడవాలి నీవు నేను నవయుగ లోకంలో నడుము కట్టిసాగాలి దేశ సమైక్యతలో . నాయకులు నెలకొల్పిన సహన శాంతులై నవయువ నాయకులైదేశాన్నిరక్షించే సమరయోధులై ఇదే ఇదే భరతమాత ఆదేశం: బిడ్డలకు సందేశం: కన్నా అదే అదే మీ సహోదరి మేరీరత్నం: మీ అందరకు గణతంత్ర దినోత్సవ శుభాకారక్షలు . - ShareChat