ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ భుజంగా ధియేటర్లో 31-12-2025 ఉదయం 8 గంటలకు "జల్సా" ఫ్యాన్స్ షో సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సినిమాల వరకే ఆగిపోకుండా వారందరూ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలని, జనసేన పార్టీతో కలిసి నడవాలని ఆహ్వానించిన స్థానిక జనసేన ఇంచార్జ్ నందగిరి సతీష్ అన్న✊🏻 జై తెలంగాణ జై జనసేన జైహింద్ 🇮🇳
#pawan kalyan #🟥జనసేన #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #జల్స రీ రిలిస్
01:17

