ShareChat
click to see wallet page
search
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు, తేదీ ... 04 - 01 - 2021, వారం ... ఇందువాసరే 【 సోమవారం 】 శ్రీ శార్వరి నామ సంవత్సరం, దక్షిణాయణం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళ పక్షం, తిధి : పంచమి ఉ6.46 తదుపరి షష్ఠి తె5.02, నక్షత్రం : పుబ్బ రా7.09 తదుపరి ఉత్తర, యోగం : ఆయుష్మాన్ ఉ8.30 తదుపరి సౌభాగ్యం తె5.51, కరణం : తైతుల ఉ6.46 తదుపరి గరజి సా5.54 ఆ తదుపరి వణిజ తె5.02, వర్జ్యం : రా2.00 - 3.32, దుర్ముహూర్తం : మ12.27 - 1.11 & మ2.39 - 3.23, అమృతకాలం. : మ12.59 - 2.31, రాహుకాలం : ఉ7.30 - 9.00, యమగండం. : ఉ10.30 - 12.00, సూర్యరాశి. : ధనుస్సు, చంద్రరాశి. : సింహం, సూర్యోదయం. : 6.36, సూర్యాస్తమయం. : 5.35, *_నేటిమాట_* *పరనింద అంటే ఏమిటి??? - దాని వల్ల ఎలాంటి దోషమో !!! ఒకసారి తెలుసుకొందాము!!!* ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు, పాలు పెరుగు పోసే అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులు మృత్యువాత పడ్డారు. రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - 3ڈ సూర్య దేవాయ నమః డిఆశీస్సులు సూర్య ड७e%% వేళలా @க 82583080 శుభఆదివార 30 39 412026 3ڈ సూర్య దేవాయ నమః డిఆశీస్సులు సూర్య ड७e%% వేళలా @க 82583080 శుభఆదివార 30 39 412026 - ShareChat