కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు! క్యాప్షన్ : ఒకప్పటి యాక్షన్ హీరో, సుప్రసిద్ధ సీనియర్ నటుడు & క్యారెక్టర్ ఆర్టిస్ట్,అక్కినేని నాగార్జున గారు నటించిన ఆధ్యాత్మిక చిత్రం అన్నమయ్యలో సాక్షాత్తు కలియుగ దైవం అయిన ఏడుకొండల వెంకన్న పాత్రలో ఒదిగిపోయి,పరకాయ ప్రవేశం చేసి అశేష తెలుగు సినిమా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న సుమన్ గారు తిరుమల తిరుపతికి విచ్చేసిన సందర్భంలో!🏹🏹🏹 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా! #శుభ శనివారం

