వైసీపీ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే రాయలసీమ ప్రాజెక్టుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. 2020లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే రాయలసీమ ప్రాజెక్టుపై స్టే వచ్చింది. ఆ నెపాన్ని వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వంపై రుద్దుతున్నారు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
01:04

