💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీ జీవితంలో నీవు అన్నిటికీ భయపడుతున్నావు... అందరిని నీవు కనపరుస్తున్నావు... ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు దేవునిని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తారు నీవు దేవునికి భయపడితే మనుషులు నిన్ను చూసి భయపడేటట్లు చేస్తారు* 👈
🤝 *దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే ముందు నీవు దేవుని ఘనపరచు... నీవు దేవునికి భయపడితే ఈ లోకంలో దేనికి భయపడే పరిస్థితి దేవుడు నీకు ఎన్నడూ రానివ్వడు* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్


