ఈయన మాట్లాడుతుంటే... ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నట్టు లేదు !
ఈయన మాట్లాడుతుంటే... ఒక తెలంగాణ నాయకుడు మాట్లాడుతున్నట్టు లేదు !
ఈయన మాట్లాడుతుంటే... ప్రాంతీయ విద్వేషాలతో పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతున్నట్టు లేదు !
అదే... Telugu Desam Party (TDP) నేర్పిన క్రమశిక్షణ !
అదే... తెలుగుదేశం పార్టీ నేర్పిన నిబద్దత !
అదే... సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు అనే నినాదపు ఆచరణత్మాకత !!
#NTRLivesOn #jaihontr #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
00:51

