ShareChat
click to see wallet page
search
#తెలుసుకుందాం #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁
తెలుసుకుందాం - సీంక్రాంతి పండుగర ది 1 కొత్త పంట చేతికంది రైతులకు ఎంతో ఆనందాన్నిచ్టే పండుగ సంక్రాంతి: సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు: 2 దీనినే మకర సంక్రాంతి లని కూడా లంటారు: ఈ రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నల్లనువ్వుల ముద్దను ఒంటికి; తలపైనా 3 ఆరోగ్యం; ' పూసుకుని స్నా రయుష్ష కలుగుతాయి: శ్ననం ఈరోజు శివుణ్ణి నేతితో అభిషేకిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే దారిద్ర్యం తొలగి అభీష్టాలు సిద్ధిస్తాయి 5 ఈరోజు పితృదేవతారాధన కూదా భక్తిశ్రద్దలతో చేసుకోవాలి. 6 అరిసెలు; పాకుందలు; సకినాలు; మిటాయిలు; నువ్వుల పిండితో చేసిన పదార్థాలు 7 ప్రత్యేకమైన వంటకాలు ఈ పందుగకు సాయంత్రం సమయంలో బొమ్యలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. 8 మకర సంక్రాంతి నాడు నువ్వులు; పెరుగు దానం చేస్తే కష్టాలు తొలగి; కోరికలు తీరుతాయి 9 10 ఎవరైతే ఈరోజున శక్తి కొద్దీ దాన ధర్శాలు చేస్తారో వారి పట్ల సూర్యుడు ప్రీతికరుడై ప్రతీ జన్మకీ '@శీర్వదిస్తాడు: కొరతా లేకుందా లన్నీ లక్షయం కలిగేలా సీంక్రాంతి పండుగర ది 1 కొత్త పంట చేతికంది రైతులకు ఎంతో ఆనందాన్నిచ్టే పండుగ సంక్రాంతి: సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు: 2 దీనినే మకర సంక్రాంతి లని కూడా లంటారు: ఈ రోజున ప్రతిఒక్కరూ సూర్యోదయానికి ముందే నల్లనువ్వుల ముద్దను ఒంటికి; తలపైనా 3 ఆరోగ్యం; ' పూసుకుని స్నా రయుష్ష కలుగుతాయి: శ్ననం ఈరోజు శివుణ్ణి నేతితో అభిషేకిస్తే సకల భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే దారిద్ర్యం తొలగి అభీష్టాలు సిద్ధిస్తాయి 5 ఈరోజు పితృదేవతారాధన కూదా భక్తిశ్రద్దలతో చేసుకోవాలి. 6 అరిసెలు; పాకుందలు; సకినాలు; మిటాయిలు; నువ్వుల పిండితో చేసిన పదార్థాలు 7 ప్రత్యేకమైన వంటకాలు ఈ పందుగకు సాయంత్రం సమయంలో బొమ్యలను చక్కగా అలంకరించి బొమ్మల కొలువు ఏర్పాటు చేయాలి. 8 మకర సంక్రాంతి నాడు నువ్వులు; పెరుగు దానం చేస్తే కష్టాలు తొలగి; కోరికలు తీరుతాయి 9 10 ఎవరైతే ఈరోజున శక్తి కొద్దీ దాన ధర్శాలు చేస్తారో వారి పట్ల సూర్యుడు ప్రీతికరుడై ప్రతీ జన్మకీ '@శీర్వదిస్తాడు: కొరతా లేకుందా లన్నీ లక్షయం కలిగేలా - ShareChat