కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ:!
కాంచనం శైలదానేన ఏక బిల్వం శివార్పణమ్!!
కాశీ క్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనమ్!
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్!
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరా:!
- మా హిందూ భక్త జనమొక్కులకు ఆధ్యాత్మిక ఓం నమశ్శివాయ శివాయనమ ఓం శుభ సోమవారం! #శుభ సోమవారం