#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢 కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్న సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు. పల్లె వాతావరణంలో సంప్రదాయబద్ధంగా సాగిన సంబరాలు!
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh

