Just ఊహించుకోండి..
1.జగన్ అరెస్ట్ అయితే మరుక్షణం YSR Congress Party - YSRCP మూతపడుతుంది..
(అక్రమ ఆస్తుల కేసులో CBI కోర్టు కొంచెం స్పీడ్ పెంచితే జగన్ గారి అరెస్ట్ ఖాయం)
2.సోషల్ మీడియా అబద్దాలపై ఒక కఠిన చట్టం వస్తే YSRCP ని ప్రజలు మర్చిపోతారు గాలిలో కలిసిపోతుంది..
కానీ TDP అంటే ఆంధ్రప్రదేశ్ లో కంచుకోట..
1.చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచంలోని కోట్ల మంది తెలుగువాళ్లంతా రోడ్లపైకి వచ్చారు..
2.కోటిమంది క్రియశీలక కార్యకర్తల బలం..
3.రాష్ట్ర స్థాయినుండి బూత్ స్థాయి వరకూ బలమైన నాయకత్వం..
4.భవిష్యత్తు నాయకుడిగా శారీరకంగా, మానసికంగా 100 రెట్లు బలమైన మరియు నిజాయితీ కలిగిన నారా లోకేష్ గారు ఉండనే ఉన్నారు..
కెన్య చేతిలో ఇండియా ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు..
ఆ మాత్రానికే కెన్య ఇండియా కన్నా గొప్పది అనుకుంటే మనంత వెర్రోళ్ళు లేరని అర్ధం..
జగన్ 2.0 కోసం కలలు కంటున్నాడు..అంటే రెండవసారి CM అవకాశం కోసం మెరుపు కలలు కంటున్నాడు పాపం 😄
ఇప్పటికే చంద్రబాబు గారు 4.0 లో కొనసాగుతున్నారు..
అంటే 4:1..TDP స్కోర్ 4..YCP స్కోర్ 1😄
2029 లో ఆ స్కోర్ 5:1 అవ్వడం ఖాయం..
TDP తో పోల్చడానికి కూడా YSRCP కి అర్హతలేదు..
ఇక పోటీ పడటానికి అంటే మీరే ఆలోచించుకోండి.. #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం


