విజయవాడలో అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. అమరజీవి జీవిత విశేషాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన ముఖ్యమంత్రి.
#AtmarpanaDay
#PottiSreeramulu
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

